పాల్ఘర్ సంఘటన (సాధువుల హత్య) పై ఆర్ ఎస్ ఎస్ ప్రకటన - Palghar Saghatana pai RSS Prakatana

పాల్ఘర్ సంఘటన (సాధువుల హత్య) పై ఆర్ ఎస్ ఎస్ ప్రకటన - Palghar Saghatana pai RSS Prakatana
ఆర్ ఎస్ ఎస్ ప్రకటన 
పాల్ఘర్ జిల్లాలో పూజ్య సంత్ ల ఘోరమైన హత్య గురించి ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ ప్రకటన;
మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా లోని కుగ్రామంలో జునా అఖాడాకు చెందిన పూజ్య సాధువులు పూ . మహంత్ కల్పవృక్ష గిరి జీ మహారాజ్, పూ. సుశీల్ గిరి జీ ల ఘోరమైన హత్యను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు వెనుక ఉన్న కుట్రను వెలికి తీసి దొషులను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆశిస్తున్నది.

– అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, ఆర్ ఎస్ ఎస
మూలము: విశ్వ సంవాద కేంద్రము
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top