భవిష్య భారతం: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - Rashtriya Swayamsevak Sangh Perspective

0
భవిష్య భారతం: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - Rashtriya Swayamsevak Sangh Perspective -
' భవిష్య భారతం '
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం 
సెప్టెంబర్ 2018న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన వాఖ్యానమాల సంకలనం)

- ప్రకాశకుల మనవి -
ప్రసిద్ధికి ప్రాకులాడకుండా నిస్వార్థంగా సమాజసేవను సర్వదా చేయడానికి సిద్ధంగా ఉండే స్వచ్చంద సేవకులను తీర్చిదిద్దటం ఏకైక కార్యంగా ఉన్న సంస్థ "రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్"
   1925లో స్థాపింపబడిన ఈ సంస్థ అనేక ఆటుపోటులను భరించి, నిరంతరంగా కృషిచేస్తున్నందున ఈనాడు అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉంది. సంఘం యొక్క విశిష్టతను ఒప్పుకొంటూకూడా దానికి దూరంగా ఉండటమే మంచిది అనుకునేవారు కొందరుంటారు. సంఘాన్ని గురించి కొన్ని భ్రమలు, ఎవరో కల్పించిన దుర్భావనలు ఇందుకు కారణమై ఉండవచ్చు.
   ఇటువంటి భ్రమలను, అపప్రచారజనిత దుర్భావనలను తొలగించే నిమిత్తంగా ఇటీవల 2018 సెప్టెంబరు 17, 18 తేదీలలో ఢిల్లీలోని విజ్ఞానభవన్ లో పూజనీయ సర్సంఘచాలక్ డా|| మోహన్ భాగవత్ ప్రబుద్ధ నాగరికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ కార్యక్రమ విశేషాలను అందించే  అవకాశం నవయుగ భారతికి లభించినది. ఇందుకు హర్షాన్ని వ్యక్తంచేస్తూ మీ అందరి ఆమోదము లభించగలదన్న ఆశతో ఈ పుస్తకాన్ని ఈ అంతర్జాలం ద్వారా మీకు అందిస్తున్నాము.
Bhavishya Bharatam (Telugu) -భవిష్య భారతం – రాష్ట్రీయ
Bhavishya Bharatam (Telugu) -భవిష్య భారతం –
ఈ పుస్తకాన్ని కొనేందుకు:- ఇక్కడ క్లిక్ చేయండి 🖝🔗 Hindu Shop 
ఈ మూడు రోజుల ఉపన్యాసాలలో వివిధ సామాజిక అంశాలపై సంఘ దృష్టి కోణాన్ని తెలియపరుస్తూ చేసిన వ్యాఖ్యానాల సంకలనం ఈ పుస్తకం. ఈ పుస్తకం  ద్వారా చర్చ మరింత కొనసాగి భారతదేశం పట్ల మనందరిలోనూ స్పష్టమైన, సమాన అవగాహన ఏర్పడి భారత్ ఉజ్జ్వల భవిష్యత్తు వైపు సాగే దిశ, ప్రేరణ అందుతాయని పుస్తక ప్రచురణకర్తల ఆకాంక్ష.

'భవిష్య భారతం' - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం యొక్క పూర్తి వ్యాసాలను ఇక్కడ క్రింది జాలికలలో మీకు అందిస్తున్నాము. "రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్" యొక్క దృష్టికోణాన్ని తెలుసుకుని అందరితో పంచుకోవాలని మా అభిలాష:

  : 'భవిష్య భారతం' - విషయ సూచిక :

భవిష్య భారతం 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం 
మొదటి రోజు ఉపన్యాసం

 9. హిందు ఎందుకు?  - తొమ్మిదవ భాగము 
11. కలిపిఉంచే మన సంస్కృతి - పదకొండవ భాగము 
12. సంఘ కార్యపద్ధతి - పన్నెండవ భాగము 
14. పేరుకోసం పాకులాట ఉండదు - పదునాలుగవ భాగము

-: మొదటి రోజు ఉపన్యాసం సమాప్తము :-

భవిష్య భారతం: RSS దృష్టికోణం" 
డా. మోహన్ భాగవత్ జీ 
రెండవ రోజు ఉపన్యాసముభవిష్య భారతం: మూడవరోజు ప్రస్నోత్తరాలు
హిందుత్వానికి సంబందించినవి 


: ధన్యవాదములు :

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top