ఆంధ్రప్రదేశ్: హిందూ హంతకుడు 'టిప్పు సుల్తాన్' విగ్రహ ఏర్పాటుకు తీవ్రవ్యతిరేకత - బీజేపీ నాయకుల అరెస్టు - Andhra Pradesh: BJP leaders arrested for protesting against installation of Tipu Sultan statue

Vishwa Bhaarath
0
Andhra Pradesh govt to instal Tipu Sultan statue/ Image Source: HT
Andhra Pradesh govt to instal Tipu Sultan statue/ Image Source: HT
డప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో నిరంకుశ పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ లో భారీ రాజకీయ వివాదం చెలరేగింది.

నివేదికల ప్రకారం, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు బిజెపి నాయకులను అరెస్టు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజెపి నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బిజెపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ ట్విట్టర్ వేదికద్వారా తన నిరసన వ్యక్తం చేసారు. 
ఇస్లామిక్ నిరంకుశుడు, వేలమంది హిందువులను చంపి, హిందూ దేవాలయాలను కూల్చివేసి, మతమార్పిడులకు పాల్పడిన " టిప్పు సుల్తాన్" ను కొన్ని రాజకీయ పార్టీలు 'లౌకిక' నాయకుడిగా పేర్కొంటున్నాయని ఆరోపించారు. 

అటువంటి " టిప్పు సుల్తాన్" విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ముస్లిం వర్గానికి చెందిన పలువురు సభ్యులు డిమాండ్ చేయడంతో ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రాచమలు శివ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం.

అయితే, వైఎస్ ఆర్ సిపి ఎమ్మెల్యే నిర్ణయం పై బిజెపి నాయకులుగా తీవ్ర వ్యతిరేకతను 
వ్యక్తపరుస్తూ అటువంటి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే నిర్మాణాన్ని కూల్చివేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బీజేపీ వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ వైఎస్ ఆర్ సిపి ఎంఎల్ఎ ప్రొద్దుటూరులో మైసూరుకు చెందిన  18 వ శతాబ్దపు నిరంకుశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 

మత సామరస్యాన్ని పణంగా పెట్టిన వైఎస్ ఆర్ సిపి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ ఆరోపించారు. టిప్పు చిత్రం రాష్ట్రంలో మత ఉద్రిక్తతలకు కారణమవుతుందని బిజెపి తెలిపింది. ఒకవేళ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రొద్దుటూరు పట్టణ కేంద్రంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

కేవలం బిజెపి మాత్రమే కాదు, వ్యాపారులు మరియు పౌర సమాజం కూడా టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎపి గోల్డ్ అండ్ డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బుసెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ, హిందువులను చంపిన టిప్పు విగ్రహా ఏర్పాటుకు తాము పూర్తి వ్యతిరేకం, కాదని పని ముందుకు సాగితే మేము మా అభ్యంతరాలను లేవనెత్తుతాము అని ఆయన అన్నారు.

A massive political row has erupted in Andhra Pradesh over the installation of a statue of tyrant ruler Tipu Sultan in Proddatur town in Kadapa district.

According to the reports, the Andhra Pradesh government led by Jagan Mohan Reddy has arrested several BJP leaders for protesting against the state government over the installation of the Tipu Sultan statue. On Friday, police arrested BJP state general secretary Vishnuvardhan Reddy and other party leaders for protesting against the government’s decision.

BJP leader and Andhra Pradesh in-charge Sunil Deodhar took to Twitter to condemn the arrest of BJP leaders by the Andhra Pradesh government. The Islamic tyrant Tipu Sultan, projected by certain political parties as a ‘secular’ leader, is accused of killing thousands of Hindus and demolishing Hindu temples.
Reportedly, the YSRCP MLA Rachamallu Siva Prasad Reddy had promised to install the statue of Tipu Sultan in Proddatur after several members of the Muslim community demanded him for the installation of such a statue.

However, the decision of YSRCP MLA has met with strong opposition as BJP leaders have warned against such installation and have said that they would demolish the structure if built. Meanwhile, the YSRCP has ignored the protests and has continued with the installation of the statue of the 18th-century tyrant of Mysore in Proddatur. 

Why is Karnataka govt pulling down statues? asks YSRCP MLA
Speaking to the media, YSRCP MLA Rachamallu has defended the decision, asking if Tipu Sultan was really the tyrant and Hindu oppressor, why has the BJP government in Karnataka has not pulled down Tipu’s statues installed in the state.

“If it can be proved that Tipu committed such religious atrocities, I will express regret and disassociate from the project,” the YSRCP MLA said, who attended the foundation ceremony earlier this week.

BJP leader Vishnuvardhan has accused the YSRCP of indulging in vote bank politics at the cost of communal harmony. The BJP has said Tipu’s image could cause communal tensions in the state and added that the government should instead instal the statue of former president APJ Abdul Kalam statue in the town centre.

Not just BJP, even traders and civil society are against the installation of the Tipu Sultan. Busetty Rammohan, vice-president of AP gold and diamonds merchants association, said that they were not favouring a statue of Tipu, who has reportedly butchered Hindus. We will raise our objections if the work advances, he added.

Source:_Opindia

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top