కేర‌ళ: వ‌ర్షాల‌తో కూలిపోయిన వంతెన… తిరిగి నిర్మించిన సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు - Kerala: Sevabharati workers rebuild a bridge that collapsed due to rains

0
evabharati workers rebuild a bridge that collapsed due to rains
evabharati workers rebuild a bridge that collapsed due to rains
తిరువ‌నంత‌పురం: ప్రకృతి బీభ‌త్సానికి కేర‌ళ అత‌లాకుత‌ల‌మైంది. భారీ వ‌ర్షాల‌తో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. 

evabharati workers rebuild a bridge that collapsed due to rains

ఈ సంఘ‌ట‌న‌తో ఆయా గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎద‌ర్కొన్నారు. విష‌యం తెలుసుకున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ – సేవాభార‌తి కార్య‌క‌ర్త‌ల వెంట‌నే స్పందించి తాత్కాలిక వంతెన నిర్మించాల‌ని సంక‌ల్పించారు. స్థానికుల‌ను క‌లిసి, స‌మిష్టిగా వంతెన నిర్మించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌వాసులు సేవాభార‌తి కార్య‌క‌ర్త‌ల సేవ‌ల‌ను అభినందించారు.

....విశ్వసంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top