'పీర్ల పండుగ' ఇస్లాం మతం వ్యాప్తి - 'Peer Festival' Spreads Islam

The Hindu Portal
1
'పీర్ల పండుగ' ఇస్లాం మతం వ్యాప్తి - 'Peer Festival' Spreads Islam

ఇస్లాం మతం వ్యాప్తి కోసం వేల మంది ఆడవాళ్ళని ఎత్తుకుపోయిన ఇమామ్ హుస్సేన్ ఇస్లాం స్థాపనకోసం చనిపోయిన  వ్యక్తి. అతన్ని  చంపినందుకు ఒకరివర్గం ఆనందంగా ముస్లింలు ఏడుస్తూ చేసుకొనే దానినే పీర్లపండుగ అంటారు. మనం చిన్న దినాలు,పెద్ద దినాలు  ఎలా చేసుకొంటామో అవే చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు

.
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బానిసత్వం బుర్రతో ఆలోచిస్తారు ఒక్కసారి ఈ పోస్ట్ చదవండి @@మొహర్రం@@ ## పీర్ల పండుగ ##

అసలు ఇదీ ఎవరి పండుగ, దేనికి ఈ పండుగ. హిందు సమాజానికీ ఈ పండుగకు ఏంటి సంబంధం. అని మనం చెప్పుకున్నటువంటి ఇది నిజంగా పండుగ కాదు, కేవలం సంతాపదినాలు మాత్రమే.

హజరత్ హసన్ హుస్సేన్ ఇద్దరి ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ పండుగ. ముస్లిం లో ఒక తెగవారు పీర్లను పది రోజుల పాటు ఒక స్థలంలో ఉంచి గుండెలు బాదుకుంటూ, రక్తాన్ని చిందిస్తూ(మాతమ్) ఊరేగింపు నిర్వహించడం ముస్లింలు మాత్రమే నిర్వహించే సంతాప కార్యక్రమం.

హసన్ హుస్సేన్ బలిదానం జరిగింది ఇరాక్ లోని కర్బలా మైదానంలో.

 దురదృష్టవశాత్తు నైజాము పరిపాలనలోని మన తెలంగాణ కర్ణాటక ప్రాంతాలలోఈ సంతాప దినాలు పండుగల చేసుకోవడం బంధువులను పిలిచి *పీర్ల పండుగ* సందర్భంగా  పీరీల కు మొక్కుబడులు తీర్చుకుని దట్టి లను సమర్పించడం, ఒక వారం రోజుల పాటు ఈ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు బడులకు వెళ్లకుండా ఈ సంతాప దినాలు పీరీల దగ్గరికి వెళ్లడం. 10వ రోజున అదే పీర్ల పండుగ అని మనం పిలుచుకునే మొహర్రం రోజున బంధువులతో ఈ ఊరేగింపులో పాల్గొనడం చేస్తున్నారు.

నిజాం నిరంకుశ పరిపాలనలో ఖాశీం రజ్వీ అనుయాయులతో మన ఆడవాళ్లను బరి బత్తెల బతుకమ్మ ఆడించి బలవంతాన ఈ పీర్ల పండుగ మన నెత్తిన రుద్ధి అమాయకులైన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను మోసం చేసి వారి మత ప్రచారానికి వాడుకున్నారు. మన ప్రాంతానికి, మన దేశానికి,మన సంప్రదాయానికి  ఏ మాత్రం సంబంధం లేని.....కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైన  ఈ మొహరం పండగల చేసుకోవడం  చాలా సిగ్గుచేటైన విషయం.

ఈ పీర్ల పండుగ ముస్లింల సాంప్రదాయంగాదు, పండుగ అంతకన్నా కాదు.

ఇక్కడ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ... దూదేకుల అనే ఓ వర్గాన్ని ఇప్పటికి కొందరు వీళ్ళు ముస్లింలు అంటే... మరికొందరు వీరిని హిందువుల్లోని ఉపకులం అనే అంటారు {ఉదాహరణగా.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి శిష్యుడు సయ్యద్/సిద్ధప్ప ను చూపిస్తారు } అందుకే ఈ దూదేకుల కులాన్ని ఇంకా ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు .
సరే!..

మతసామరస్యం కోసమే ఈ పీర్ల పండుగ జరుపుతున్నారూ అనుకుందాం.. 

అందుకే ముస్లింలతో పాటూ మనలోని కొందరు హిందువులూ వాళ్ళ పీర్లు ఊరేగింపుగా హిందువుల వీధుల్లో ఇంటిముందుకు వస్తే పీర్లు ఎత్తుకున్న వారికి కాళ్లపై నీళ్లు పోసి, మ్రొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు కదా ?
   మరి ఈ ఆషాఢమాసంలో హిందువుల పండుగలైనా అమ్మవార్ల ప్రతిరూపాలైన అమ్మవారి ఘటాలు కూడా వీధుల్లో మరియు అందరి ఇళ్ళముంగిళ్ల వద్దకు దర్శనార్ధం వస్తూ ఉంటాయి. మరి !... మనహిందువులు పీర్లకు ఇచ్చిన గౌరవ మర్యాదలు .... ముస్లిం లు కూడా మన హిందువుల ఘటాలను స్వాగతించి కాళ్లకు నీళ్లు పోసి మ్రొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారా బాగా గమనించి చూడండి !.. ముస్లిం మతస్థుడు ఒక్కడు కూడా బయటికొచ్చి కనీసం నమస్కరించడు . కాళ్లకు నీళ్లు పోయడు. (అక్కడక్కడా ఆంధ్రాలో తప్ప)

ఇంకో ఉదాహరణ ... 
బక్రీద్ ,రంజాన్ లాంటి ముస్లింల పండుగలొస్తే మన సెక్యులర్ అనే రాజకీయనాయకులు కూడా సిగ్గు, శరం, రోషం లేకుండా వీడు హిందువైనా సరే .. ముస్లింల లాగానే తలపై టోపీలు ధరించి మసీదుల్లోకి, మదరసాల్లోకి వెళ్లి వాళ్ళ ప్రార్ధనల్లో,నామాజుల్లో పాల్గొంటారు ... {ఓట్ల కోసం }
మరి!... హిందూ పండుగలొస్తే ఒక్కడైనా హిందువులకు గౌరవమిచ్చి నుదుటిన తోలకం/బొట్టు పెట్టుకుని , తలపై బోనం ఎత్తుకుని ,కనీసం హిందూ దేవుళ్ళని పట్టుకుని మన గుళ్ళోకొచ్చి పూజలు / తీర్థప్రసాదాలు తీసుకుని ప్రదక్షిణలు చేసినట్టు మీరు గమనించారా ? 
మరి!.. మనకే ఎందుకురా ఈ దూల?... మూర్ఖ సెక్యులర్ హిందువా ... 

ఇప్పటి నుండి.  ఇది పండుగ కాదు. మనకు ఏమాత్రం సంబంధం లేదు  . అని  వారికి స్పష్టంగా తెలియజేసి  మన పండుగల ప్రాముఖ్యతను తెలియడం.  ఇంకొంచెం విస్త్రుతంగా ,సహేతుకంగా.....మొహర్రం  ముస్లింల లోని  ఒక తెగ వారికి సంతాపదినాలు మాత్రమే....ఇది పండుగ కానేకాదు .అని కరపత్రాల రూపంలో  సామాజిక, ఎలక్ట్రానిక్, మాస్ మీడియా లో  ప్రచారం కల్పించడం తప్పనిసరిగా చేద్దాము ...

Courtesy: fb

Post a Comment

1 Comments


  1. Anonymous8:47 AM

    NIJALU MATLADI SAMAJANNI SAMRAKSHINCHALE KAANI ABADDALU CHEPPI EM SAADISTHARAYYA MEERU....

    ReplyDelete
Post a Comment
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top