​ప్రపంచంలోనే అతి మతం యొక్క దాష్టికాలు - The evilsm of the largest religion in the world

0
​ప్రపంచంలోనే అతి మతం యొక్క దాష్టికాలు - The evilsm of the largest religion in the world
The evilsm of the largest religion in the world

​ప్రపంచంలోనే పెద్ద మతం????

క్రైస్తవులు తరచూ చేసే కామెంట్ -  మా మతం ప్రపంచంలోనే అత్యంత ప్రజదరణ పొందిన మతం. అవును నిజమే ఇప్పుడు క్రైస్తవమే అత్యంత ప్రజాదరణ పొందిన మతం. వారి ప్రపంచ జనాభా 31.5 %. కాబట్టి అందరూ మా దేవుణ్ణే నమ్ముకుంటున్నారు. మీ మతం మా మతం కంటే తక్కువ ఆదరణ కలిగి ఉంది. ఇలా సాగుతుంది వారి మాట తీరు. 

ఏం చేయమంటారు అయితే ఇప్పుడు? మెజారిటీ ఏం నమ్ముతుందో అదే ఉత్తమమైనది కాబట్టి మతం మారండి. లేదా మా మత ప్రచారానికి అడ్డు తొలగండి. ఇక్కడితో ఆగకుండా మా మతం ప్రేమ,సేవ అనే అంశాలతో వ్యాపించింది అంటారు. ఇక్కడే నాకు కాలుతుంది.   క్రైస్తవ మాత వ్యాప్తి ఎలా జరిగిందో వారికి వివరించే ప్రయత్నం చేద్దాం. 

Goa hindugenocide

వివరణ:
  • ఇప్పుడు ఓప్రపంచ క్రైస్తవ జనాభా 31.5%. అందులో రోమన్ కాథలిక్ లు 51%. అంటే సగానికి కంటే ఎక్కువ. ఒక్కో క్రైస్తవ వర్గం ఎలా విస్తరించిందో చెప్పుకుంటూ వెళ్దాం. రోమన్ కాథలిక్ చర్చి హింసనే ప్రధాన ఆయుధంగా మలచుకుని వ్యాపించింది. 
  • భారత దేశంలో గోవా ఇంక్విజిషన్ లాగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇంక్విజిషన్లతో కొన్ని కోట్ల మంది ఇతర మతాల వారిని చంపి, మిగతా వారిని భయపెట్టి, అడ్డొచ్చిన వాళ్ళని మళ్ళీ హింసించి తన వర్గాన్ని పెంచుకుంటూ వచ్చింది. 
  • ఇప్పుడు వీరి జనాభా క్రైస్తవంలో 51% అంటే సగం పైగా క్రైస్తవులు హింస ద్వారానే మతం మారారు అని అర్ధం అవుతోంది కదా!
  • క్రైస్తవ మత పెద్ద పోపు గారి అధీనంలో ఒకప్పుడు కొన్ని రాజ్యాలు ఉండేవి. వాటిని పోప్‌ల ప్రభుత్వం అనేవారు. ఆ సమయంలో ఎంతో మందిని హింసించి చంపారు.  
  • ఇది పోప్‌ల ప్రభుత్వంలో లేదా 1810–1819 దశాబ్దపు ఫ్రెంచ్ పాలనలో పాపల్ స్టేట్‌లలో ఎందరో ఉరితీయబడ్డారు.  
  • 1585లో, పోప్ సిక్స్టస్ V నేరాలపై "జీరో టాలరెన్స్" అణిచివేతను ప్రారంభించాడు, దీని ఫలితంగా పురాణాల ప్రకారం రోమన్ మార్కెట్‌లలోని సీతాఫలాల కంటే కాస్టెల్ శాంట్'ఏంజెలో వంతెనపై ఎక్కువగా కత్తిరించబడిన తలలు సేకరించబడ్డాయి.
  • మార్చి 22, 1796 మరియు ఆగష్టు 17, 1861 మధ్య పాపల్ స్టేట్స్ యొక్క ఉరిశిక్షకుడైన గియోవన్నీ బాటిస్టా బుగట్టి పదవీకాలం నుండి ఉత్తమ రికార్డులు ఉన్నాయి, అతను ఖండించబడిన వారి పేరు, నేరం మరియు ఉరితీసిన ప్రతి ఒక్కరికి ఉరితీసిన ప్రదేశం పాపల్ లేదా ఫ్రెంచ్ ప్రభుత్వాల కోసం అతను 516 "న్యాయాలు" ప్రదర్శించాడు.
వ్యాసానికి జత చేయబడిన ఫోటో చూడండి. ఇలా ఎందరినో చంపి రోమన్ కాథలిక్ క్రైస్తవ వర్గం విస్తరించింది. ఇంకా ఉంది....

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top