500 మంది సేవికలతో రాష్ట్ర సేవికా సమితి పథసంచలన్ !

Vishwa Bhaarath
0
500 మంది సేవికలతో రాష్ట్ర సేవికా సమితి పథసంచలన్ - Rashtra Sevika Samithi Pathasanchalan with 500 maids
Rashtra Sevika Samithi
రాష్ట్ర సేవికా సమితి శిక్షా వర్గ భాగ్యనగర్ లోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో మే7 నుండి 22 వరకు జరుగుతున్నది. ఈ సందర్భంగా 14వ తేదీ ఉదయం 8.00 గం.లకు మైలార్‌ దేవ్‌ పల్లి గ్రామ వీధులలో పథ సంచలన్ 500 మంది ఘోష్ తో జరిగింది . అదే సమయంలో ఈ గ్రామంలోనే వేరే వీధులలో 300 మంది సేవికలతో దుర్గానగర్ లో శోభాయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాంత సహ కార్యవాహిక మాననీయ షహమీర్ జ్యోతిర్మయి గారు మాట్లాడుతూ సమితి తన శాఖల ద్వారా స్త్రీలలో ఆత్మరక్షణ, సంస్కారాలు, శక్తిసముపార్జన పెంపొందే విధంగా కార్యక్రమా లుంటాయని, మాతృశక్తిని చైతన్య పరచ డానికి కృషి చేస్తుందని తెలిపారు.

...విశ్వసంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top