కేంద్ర బీజేపీ ప్రభుత్వం PRASHAD స్కీం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు తొలి విడతగా కేటాయించిన నిధులు ఇవే !

Vishwa Bhaarath
0
కేంద్ర బీజేపీ ప్రభుత్వం PRASHAD స్కీం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు తొలి విడతగా కేటాయించిన నిధులు ఇవే | BJP government at the Centre for spiritual places in the two Telugu states through the PRASHAD scheme.
PRASHAD స్కీం

The first tranches of funds allocated by the BJP government at the Centre for spiritual places in the two Telugu states through the PRASHAD scheme. 

కేంద్ర బీజేపీ ప్రభుత్వం PRASHAD స్కీం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు మరియు పర్యాటక రంగానికి  తొలి విడతగా కేటాయించిన నిధులు..
  • అమరావతి - ₹27.22 కోట్లు
  • శ్రీశైలం - ₹43.08 కోట్లు
  • సింహాచలం - ₹54.04 కోట్లు
  • జోగులాంబ - ₹36.80 కోట్లు
  • రామప్ప - ₹62.00 కోట్లు
  • భద్రాచలం - ₹41.38 కోట్లు
కేటాయించిన ఈ నిధుల ద్వారా ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటకులకు ప్రత్యేక ఏర్పాట్లు, నగర సుందరీకరణ, దేవాలయాల పునరుద్ధరణ వంటి అనేక నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. ఈ స్కీం ముఖ్య ఉద్దేశం దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి తోడు భారత ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం గ్రహించేలా చేయడం.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top