సముద్ర గర్భంలో శ్రీరాముని రూపం ప్రతిష్ట !

Vishwa Bhaarath
0
సముద్ర గర్భంలో శ్రీరాముని రూపం ప్రతిష్ట | Sri Rama's form in the womb of the sea
సముద్ర గర్భంలో శ్రీరాముని రూపం

అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగితే విశాఖకు చెందిన స్కూబో డైవర్లు తమ దైన రీతిలో భక్తి‌ని చాటుకున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ సముద్ర గర్భంలో నిలువెత్తు శ్రీరాముని రూపాన్ని నీటి అడుగువరకూ తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టించి ఆరాధించారు. 
   22 అడుగుల లోతులో ఈ కార్యక్రమం జరిగింది.లైవ్ ఇన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ఈ సాహసం కృత్యం చేశారు.తమ ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ స్వాగతించి సాగర శ్రీరాముడిని దర్శించుకోవాలంటూ వీడియోలను విడుదల చేశారు.

Courtesy : vskteam

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top