రాష్ట్రీయ స్వయం సేవక సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా? RSS Seva

సేవక సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?
సేవక సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

:: సేవ - అమృత వాక్కులు :: 
నారాయణ స్వరూపుడైన మానవుని పూజిస్తాను దయచూపే అధికారం భగవంతునికి తప్ప మనకు లేదు మనకు కేవలం పూజ చేసే అధికారం మాత్రమే వుంది.
__రామకృష్ణ పరమహంస

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకలాపాలు ప్రారంభంనుండి కూడా సేవాకార్యములతో కూడికొనియున్నవి. శారీరిక్, బౌద్ధిక్ విభాగములు మరియు వ్యవస్థ విభాగముల మాదిరిగానే సేవావిభాగము కూడా సంఘ కార్యంలో అంతర్లీనమై ఉన్నది. సంఘ నియమావళిలో కూడా ఈ విషయం పేర్కొనబడింది. నియమావళిలోని అధికరణం 7లో శాఖ మరియు 8లో కార్యక్రమాల వివరణ ఉన్నది. అందులో శారీరక, బౌద్ధిక మరియు మానసిక సంస్కార ములనందించే కార్యక్రమాల తోపాటు బలహీన వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచగల సేవాకార్యక్రమాల గురించి కూడా తెలుపబడినది.
   పరమపూజనీయ డాక్టర్ హెడేవార్ గారి జన్మశతాబ్ది  (1989 ఏప్రిల్ నుంచి 1990 ఏప్రిల్ వరకు) నిర్వహించిన సందర్భంగా సేవా కార్యక్రమాలను చాలా విస్తృతంగా మరియు సేవా విభాగాన్ని వ్యవస్థితంగా చేయాలని నిర్ణయం జరిగింది. అప్పటినుంచి శాఖలలో సేవాకార్యంగురించి విశేష ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. 'సేవాభారతి' ద్వారా దాదాపు 30 సంవత్సరాల ముందునుంచే సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

“సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?” భాగాల కోసం క్రింది పట్టికలో క్లిక్ చేయండి:
 ➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
 ➣ ఏడవ భాగంసేవ: సామాజిక సమరసత
 ➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం
కార్యకర్తపాఠకుని హృదయ స్పందన
 {full_page}
మమ్ములను సంప్రదించగలరు:
 {contact_form}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top