మన గ్రామము లేదా బస్తీలలో నియమితంగా వారానికొక్కసారి లేదా రోజువాలీగా చేయదగిన సేవాకార్యక్రమాలు - RSS Seva

సంఘ సేవాకార్యక్రమాలు
సంఘ సేవాకార్యక్రమాలు

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

::మన గ్రామము లేదా బస్తీలలో నియమితంగా వారానికొక్కసారి లేదా రోజువాలీగా చేయదగిన సేవాకార్యక్రమాలు:: 

విద్యారంగం:
 1. బాలసంస్కారకేంద్రం
 2. బాలగోకులం (అపార్టుమెంటుల్లోని బాలలకు)
 3. అభ్యాసిక
 4. బోధనా తరగతులు
 5. అక్షరాస్యతా కేంద్రం
 6. సంచీ గ్రంథాలయం
 7. గ్రంథాలయం / పఠనాలయం (వార్తాపత్రికలు)
 8. భగవద్గీతా పఠన కేంద్రం
 9. కిశోరీ వికాస కేంద్రం (బాలికలకు)
 10. హనుమాన్ చాలీసా కేంద్రం
ఆరోగ్య సంరక్షణ:
 1. యోగాకేంద్రం.2
 2. క్రీడా కేంద్రం
 3. వ్యాయామశాల
 4. చికిత్సా కేంద్రం
 5. టి.బి.రోగులకు మందులు అందజేయుట (డాట్ ప్రోగ్రామ్)
 6. రక్తదాతల సూచీ, రక్తదానం
 7. పరామర్శ కేంద్రం (కౌన్సిలింగ్ సెంటర్)
సామాజిక సమరసత:
 1. భజనమండలి
 2. సామూహిక హారతి (ప్రవచనం, హారతి, తీర్థం, ప్రసాదం)
 3. శ్రమసేవ (గుడి, పాఠశాల, వీధుల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కల నిర్మూలన)
 4. బావులు, చేతిపంపులు, నల్లాల వద్ద పారిశుద్ధ్యం
 5. మురికిగుంటలు పూడ్చుట, కాలువలు శుభ్రపరచుట
 6. మాతృమండలి
 7. కిషోరి వికాసకేంద్రం
 8. పొదుపు సంఘం (మహిళలకు, పురుషులకు)
 9. విష్ణు సహస్రనామ / లలితా సహస్రనామ కేంద్రం
ఆర్థిక స్వావలంబన (ఉపాధి):
 1. కంప్యూటర్ శిక్షణ.•
 2. కుట్లు, అల్లికల శిక్షణ
 3. ఎలక్ట్రికల్ శిక్షణ
 4. వడ్రంగి శిక్షణ
 5. బుక్ బైండింగ్ శిక్షణ
 6. మెకానిజమ్ శిక్షణ (సైకిల్, గడియారం, సెల్ఫోన్, టి,వి మోటారు యంత్రాలు మొదలగునవి)
(పై కార్యక్రమాలను గ్రామంలో, బస్తీలలోను మరియు ప్రభుత్వ పాఠశాలలోను, వసతి గృహాల్లో నిర్వహించవచ్చు)

నియమితంగా వారానికి ఒకసారి చేసే సేవా కార్యక్రమాలతోపాటుగా సంవత్సరంలో అప్పుడప్పుడు చేసే సేవా ఉపక్రమాలు (కార్యక్రమాలు) కూడా శాఖ ద్వారా తప్పక నిర్వహించాలి.
 1. మొక్కలు నాటి పెంచే కార్యక్రమం
 2. వైద్య శిబిరాలు
 3. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను తెలియజేయుట
 4. ప్రాథమిక చికిత్స శిక్షణ
 5. ఆరోగ్యం, శుభ్రతపట్ల అవగాహన, చైతన్య పరిచే కార్యక్రమాలు
 6. సామాజిక ఉత్సవాలలో వ్యవస్థ, జాతరలు, తిరునాళ్లలో వ్యవస్థ
 7. ప్రమాదాల సమయంలో సేవలు
 8. వాటర్ టా్యాంకుల శుభ్రత
 9. పేద విద్యార్థులకు పాఠ్య, వ్రాత పుస్తకాల పంపిణీ
 10. పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ
 11. మందుల సేకరణ (ఇండ్లలో మిగిలినవి) నెలకొకసారి
 12. నారాయణ సేవా (రోజు ఇంట్లో పిడికెడు బియ్యం పేదల కొరకు తీసిపెట్టడం)
 13. పాత వార్తాపత్రికల సేకరణ (నెలకి ఒక్కసారి)
 14. సంవత్సరం చివరన విద్యార్థుల వ్రాత పుస్తకాల నుండి మిగిలిన కాగితాల సేకరణ
 15. వ్యక్తిత్వ వికాస శిబిరాలు
 16. స్పోకె్ ఇంగ్లీష్ తరగతులు
 17. ఇంటింటా తులసి (గుడిలో, పాఠశాలలో తులసీవనం)
ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:***
కార్యకర్తపాఠకుని హృదయ స్పందన
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top