భారతదేశంలో ఏడాదికి 20,000 కు పైగా నమోదవుతున్న " లవ్ జిహాద్ " కేసులు - Over 20,000 Cases Of Love Jihad Yearly In India.

Vishwa Bhaarath
0
Over 20,000 Cases Of Love Jihad Yearly In India.
భారతదేశంలో ఏడాదికి 20,000 కు పైగా లవ్ జిహాద్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 1% కంటే తక్కువ మంది బాధితులు పోలీసుకు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా " ఘజ్వా-ఎ-హింద్ " యొక్క అంతిమ లక్ష్యంలో భాగంగా భారతదేశాన్ని ఇస్లామీకరించడానికి భారీ కుట్ర జరుగుతోంది. ఈ ఇస్లామీకరణకు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా లవ్ జిహాద్ ఉపయోగపడుతోంది. "లవ్ జిహాద్" బాధితులు అందరూ ముస్లిమేతర యువతులు, అది హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు లేదా క్రైస్తవులు.


   భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది యువతులు 'లవ్ జిహాద్' బాధితులుగా మారుతున్నారని దైనిక్ జాగరణ్ లో ప్రచురితమైన ఒక అధ్యనంలో తేలింది. కానీ లవ్ జిహాద్ బాధితుల్లో కేవలం ఒక శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయగలిగారని ఒక విస్తుపోయే నిజం బయటపడింది. 
   పోలీసులకు ఫిర్యాదు చేయబడిన లవ్ జిహాద్ ఒక శాతం కేసులును నీరుగార్చేందుకు వామపక్ష-ఇస్లామిస్ట్ ఆధిపత్యమున్న మీడియా ముందుంటుంది. ఈ కేసుల గురించి సోషల్ మీడియాతోపాటు, ప్రధాన మీడియాలో వాటిని 'నకిలీ'కేసులు లేదా 'ప్రేమ స్వేచ్ఛ' 'వ్యక్తిగత స్వేచ్ఛ' అంటూ మీడియాలో డప్పు కొడతారు; లౌకికవాదులు విశ్వసించాలనుకుంటున్న ఈ ఎంపిక ఐసిస్ తీవ్రవాద వధువులుగా ఎంచుకోవడం లాంటిది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top