కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అక్కున చేర్చుకుంటాం – నంద్యాల సంఘమిత్ర సేవాసమితి - Nandyal Sanghamitra Seva Samiti

Vishwa Bhaarath
0


కోవిడ్ లో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులను సంఘమిత్ర సేవా సమితి ఆదరిస్తుంది

అందరికీ నమస్తే 
కోవిడ్ సమయంలో తల్లి తండ్రుల ను కోల్పోయిన చిన్నారులను సంఘమిత్ర ఆదరిస్తుంది. ఎవరైనా అటువంటి చిన్నారులు ఉన్నట్లైతే సంఘమిత్ర సేవా సమితి, నంద్యాల ను సంప్రదించగలరు.
అదేవిధంగా "కోవిడ్ "తో ఇబ్బంది పడుతూ హామ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ అవసరమున్నా సంప్రదించగలరు. (9441280001, 9885079698)


కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఆయుష్ 64 మెడికల్ కిట్ ఉచితంగా ఇవ్వబడును.
చిలుకూరి శ్రీనివాస్
సంఘమిత్ర కార్యదర్శి.
మొబైల్: 94412 80001

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top