హిందూ సాంప్రదాయ విచ్ఛిన్నానికి BIG 'PIG' BOSS
బిగ్ (PIG) బాస్ షో -- రాబోవు తరాల సహజీవనం
ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది? - ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది.
కానీ ఆ ఇంటికి "బిగ్ (PIG) బాస్" హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ (PIG) బాస్ షో అంటున్నారు. రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం
B'PIG' BOSS - B'PIG' BOSS :
- 👉ఎవడీ BIG 'PIG' BOSS ?
- 👉ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG 'PIG' BOSS ?
- 👉ఎందుకు వచ్చాడు ఈ BIG 'PIG' BOSS ?
- 👉ఎవరి కోసం వచ్చాడు ఈ BIG 'PIG' BOSS ?
- 👉మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG 'PIG' BOSS ?
- 👉వీడి విష సంస్కృతి ఏమిటి ?
ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు .
విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు .
ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG 'PIG' BOSS. బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు . మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big pig Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు . మరి మీరు ఏ నాడైన ఆలోచించినారా? మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి .
ఈ BIG 'PIG' BOSS లో
పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు . ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు . మరి పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ? ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?
ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ? ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు, వెర్రి పోకడలు. ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం .
మరి
భవిష్యత్తులో
మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ? మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు ,
👉అనుమతిస్తారా ? యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ?
మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా? ఎలా చూస్తారండి ఈ దరిద్రపు BIG 'PIG' BOSS ని .
కాస్త ఆలోచించడి .
అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు . మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి . మేలుకోండి , 🔥మీ కుటుంబాలని కాపాడుకోండి .
గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి.
విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG 'PIG' BOSS ని చూస్తారా ?
BIG 'PIG' BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా, అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు .
ఇట్లు
మీ పెంజర్ల మహేందర్ రెడ్డి - ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు - 9666606695