"వైద్యో నారాయణో హరిః" అంటూ వైద్య వృత్తిని అత్యంత పవిత్రమైనదిగా భావించే మన సమాజంలో, కొందరు మరక వైద్యులు తమ హోదాను, రోగుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మరక వైద్యుల తమ దగ్గరికి వచ్చిన హిందూ మహిళను లైంగికంగా వేధించిన సంఘటనలు..
1.మధ్యప్రదేశ్:
ఇండోర్‌లో ఒక హిందూ మహిళ జ్వరానికి చికిత్స కోసం సయ్యద్ ఖాన్ అనే డాక్టర్ వద్దకు వెళ్లింది, అతను ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి నగ్న ఫోటోలు తీసి నాలుగు నెలల పాటు బ్లాక్ మెయిల్ చేశాడు. అతను ఆ మహిళను సయ్యద్ ఖాన్ ఫామ్ హౌస్‌కి పిలిచి మళ్ళీ రేప్ చేశాడు.
2.రాజస్థాన్:
సలుంబర్ జిల్లాలో (నవంబర్ 2025) ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అమీర్, మరో వైద్యుడు కలిసి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశారు. వీరు బాధితురాలిని బురఖా ధరించాలని, ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
3.ఉత్తరప్రదేశ్:
కాన్పూర్‌లో డాక్టర్ ఆసిఫ్ అనే డాక్టర్ తన ప్రైవేట్ క్లినిక్‌కు వచ్చిన రోగికి మత్తుమందు ఇచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడు. హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలలో కూడా వైద్యం నెపంతో లేదా ఉద్యోగాల ఆశ చూపి మహిళలను లోబర్చుకున్న సంఘటనలు పలువురు మరక డాక్టర్లపై నమోదయ్యాయి.
తెలంగాణ:
4. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో (ఆగస్టు 2024) డాక్టర్ అలీ అనే వ్యక్తి చికిత్స కోసం వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయింది. నగరంలోని పేట్లబురుజు ఆసుపత్రి ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైనది. ఇక్కడ పీజీ వైద్య విద్యార్థిగా పనిచేస్తున్న డాక్టర్ షఫీ, దాదాపు 10 నుండి 15 మంది గర్భిణీ స్త్రీలు, మహిళా రోగులపై వైద్య పరీక్షల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితులందరూ ఐక్యంగా ముందుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
5.వరంగల్ జిల్లాలో (జనవరి 2025) డాక్టర్ ఇమ్రాన్ అనే వైద్యుడు వైద్య పరీక్షల నెపంతో ఒక మహిళా రోగిని అసభ్యంగా తాకినందుకు బాధితురాలి బంధువుల నిరసనల మధ్య అరెస్ట్ అయ్యారు.
పైన జరిగిన దారుణాలలో బాధిత హిందూ మహిళలు హిందూ సంస్థల సహకారంతో నిందితులను చట్టానికి పట్టించారు.
జాగో హిందూ...

