కారుణ్య సింధు ఆశ్రమం (సేవా భారతి) - Karunya Sindhu - Sewa Bharati

0
కారుణ్య సింధు ఆశ్రమం (సేవా భారతి) - Karunya Sindhu - Sewa Bharati
కారుణ్య సింధు ఆశ్రమం (సేవా భారతి) - Karunya Sindhu - Sewa Bharati

'Karunya Sindhu', an orphanage for boys.
The orphanage is run by VHP and houses around 45 boys currently. It was started in 1999 and is funded by many kind-hearted individuals and organizations. The children gathered in a hall, all dressed up in spotless white kurtas. They were all smile as we made our entry into the orphanage. The children, ranging in all age groups were very well disciplined and amicable in nature. All the children study in a nearby school and we found quiet a few 'rank-holders' among them.

 అనాథ పిల్లల ను చేరదీసి వారిని చదివించి ప్రయోజకులను చేసి సమాజానికి అందిస్తుంది కారుణ్య సింధు ఆశ్రమం. పేద విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు కారుణ్య సింధు ఆశ్రమం ఓ దేవాలయంగా మారింది. సైదాబాద్ క్రిష్ణనగర్‌లో 1999 సంవత్సరం మే నెలలో కరుణ శ్రీ సేవా సమితి ఆధ్యర్యంలో అనాథ బాలుర కొరకు ఏర్పడిందే కారుణ్య సింధు ఆశ్రమం. ఆశ్రమం కోసం విద్యాన్‌రెడ్డి అనే వ్యక్తి 550 గజాల స్థలం ఇచ్చి తన సేవా హృదయాన్ని చాటుకు న్నారు. మొదట ఇక్కడ ఒక అంతస్తుతో ప్రారంభించి ప్రస్తుతం మూడు అంత స్తుల్లో పిల్లలకు వసతి కల్పిస్తుంది.
   ఈ భవన నిర్మాణానికి సమాజంలో పెద్దల సహాయ సహాకరాలు లభించాయి. మొదట ఐదుగురుతో ఆరం భమై ఇప్పటి వరకు 170 మంది అ నాథ బాలురకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఇక్కడ 42 మంది అనాథ పిల్లలు ఆశ్రమంలో ఉండి చదువుకుం టూన్నారు. చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి శిఖరాలకు చేరుకుం టున్నారు. గతంలో ఈ ఆశ్రమంలో ఉండి చ  ప్రశాంత్ ఎంసెట్‌లో 72వ ర్యాంక్ సాధించి ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాడు. ప్రస్తు తం ఒకరు సిఎ, నాలుగురు డిగ్రీ, ముగ్గురు పాలిటెక్నిక్, నాలుగురు ఇంటర్ చదువుతు న్నారు. మిగతా పిల్లలు శ్రీ సరస్వతి శిశు మం  పాఠశాలో చదువుతున్నారు. ఈ ఆశ్రమం లో విద్యార్థుల కోసం గ్రంథాలయం, కంప్యూ టర్ శిక్షణ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్షం
  కృష్ణస్వామి ప్రధాన కార్యదర్శి కారుణ్య సింధు ఆశ్రమం 17 సంవత్సరాల క్రితం పేద బాలుర కోసం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనాథ పిల్లలను చేరదీసి వారికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చది వించి ప్రయోజకులను చేయడమే మా ల క్షం. ప్రస్తుతం 42 మంది విద్యార్థులు ఇక్క డ ఉండి చదువుకుంటున్నారు. ఉదయానే విద్యార్థులకు యోగా, ప్రాణాయామంతో మొ దలై ఆట పాటలతో దైవ భక్తి, దేశభక్తితో ప్రయో జకులను చేయడం జరుగు తుంది. ఈ ఆశ్రమం నిర్వహ ణకు సమాజంలోని పెద్దల సహాకారంతో పాటు పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు జరుపుకునే వారు ఇక్కడికి వచ్చి అనాథ పిల్లల సమక్షం లో జరుపు కుంటారు.  స్మృతిదినం ద్వారా కూడా చందారూపంలో వచ్చిన డబ్బు, నిర్వ హణ కు కొంత వెసులుబాటు జరుగుతుంది.

Contributions can be made to :
  • Karuna Sri Seva Samithi
  • Branch: SBI Saroor Nagar Branch
  • A/c No: 62153473969
  • IFSC Code: SBIN0020864
CONTACT :
  • Address : Karunasri Seva Samithi / Karunya Sindhu
  • 17-1-474, Krishna Nagar Colony, Saidabad,
  • Hyderabad-500 060, Telangana State.
  • Phone :+91 9000889785 , 040-24073204
  • Email : karunasri1999@gmail.com.
  • Website : www.karunasri.org

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top