కార్యానికి సంబంధించిన బాధ్యత -స్థానీయ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలపైనే ఉంటుంది - Local RSS volunteers is Responsibility for the task

0
rss-volunteers-participate-in-a-march-organised-406813
RSS volunteers participate in a march

కార్యానికి సంబంధించిన బాధ్యత -స్థానీయ కార్యకర్తలపైనే

ఏదైనా ఒక గ్రామంలో శిబిరం నిర్వహించుకోదలచినపుడు చాలాసార్లు ఇది మన ప్రత్యక్ష అనుభవంలోకి వస్తుంది అనుకూలమైన స్థలాన్ని వెదకటం, గుడారాలు వేసే ఏర్పాటు చేయటం, రక్షణ వ్యవస్థ చేయటం మొదలుకొని అవసరమైన సామానులన్నీ సేకరించుకొని శిబిరస్థలానికి తరలించటం, శిబిరం తర్వాత వాటిని తిరిగి అందజేయటం వరకు అన్ని పనుల బాధ్యతా ప్రచారక్ మీదనే ఉంటుంది. 
   వాస్తవానికి ఈ పనులన్నీ స్థానీయ కార్యకర్తలు చేయాలి. వారిద్వారా ఈ పనుల సమన్వయం జరగాలి. ఎక్కడైనా పనులలో లోటుపాట్లు ఏర్పడితే, వాటిని చేయడానికి ప్రచారక్ సిద్ధమే, చేస్తుంటాడుకూడా. సంపూర్ణ సమయాన్ని సంఘానికే అర్పించిన వాడైనందున ఏపనికీ అతడు కాదు అని చెప్పజాలడు. అయితే సంఘప్రచారకులగురించి మనకుండవలసిన దృష్టికోణం-అన్ని పనులూ ప్రచారకే చేస్తాడు అని కాకూడదు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top