సెక్యులర్ అంటే ఎలా ఉంటాడు | What does a secular mean

Vishwa Bhaarath
0
సెక్యులర్ అంటే ఎలా ఉంటాడు | What does a secular mean

సెక్యులర్ అంటే ఎలా ఉంటాడు?

  • సెక్యులర్ కి ఉండాల్సిన అతి ముఖ్యమైన విషయం అతను ముందుగా హిందువే అయి ఉంటాడు..! 
  • అతని పేరు కూడా హిందు గ్రంథాల ఆధారంగానే పెట్టబడి ఉంటుంది..!
  • విచిత్రం ఏంటంటే అతను ఏ మత గ్రంథాలు చదవకవండానే అన్ని మతాలు సమానమని నమ్మేస్తుంటాడు..! 
  • అతని పండగలప్పుడు ఇతర వర్గం వారు అతని ఆథిత్యానికి రాకపోయినా చివరికి పండగ  శుభాకాంక్షలు చెప్పకపోయినా,ఇతర వర్గాల వారి పండగలప్పుడు వారిని గెలికి మరీ శుభాకాంక్షలు చెప్పి వారికి 'భావ' తృప్తిని ఇస్తుంటాడు..!
  • అతని పండగలప్పుడు ఇతర మత వర్గాల వారికి లేదా నాస్తికులకి పర్యావరణ ప్రేమ లేదా జంతు ప్రేమ గుర్తుకు వచ్చి అతని పండగలను హేళన చేసినపుడు  చూసి చూడనట్టు వదిలేస్తుంటాడు..!
  • అదే జనవరి లాంటి ఆంగ్ల సంవత్సరాలకి ఈ జంతు లేదా పర్యావరణ ప్రేమికులకి కాలుష్యం,తొక్క-తిక్క లాంటివి గుర్తుకు రావు..!
  • అతను అలాంటి వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు..!
  • ఇతర మత వర్గా  వారు అతని గ్రంథాలను వెలెత్తి కావాలనే లోపాలను కల్పించి చెప్పినా అది నిజమో కాదో అని పరిశోదించకుండా తను వారిని పల్లెత్తు మాట కూడా అనడు..!
  • అతని కళ్ల ముందే తన హిందువులు మతం మారుతున్న,తన సాటి హిందువు ఆడపిల్లలు ఇతర మత వర్గాల వారి హింసలకు గురవుతున్నా 'మనకెందుకులే మన దాక రాలేదు కదా..!' అని అనుకుంటాడు..!
  • చివరికి ఏదో ఒకరోజు ఇతర వర్గం వారు తన ఇంటిపై-తన ఇంట్లో వారి ఒంటిపై దాడికి దిగి 'మారతావా?? లేదా చస్తావా??' అని బెదిరిస్తే ప్రాణాలకు బయపడి మతం మారేవాడే ఈ...."సెక్యులర్"

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top