ప్రతిరోజు స్త్రీలు గమనించవలసినవి - Bharatiya Women should note this things everyday

0
ప్రతిరోజు స్త్రీలు గమనించవలసినవి - Bharatiya Women should note this things everyday
వందనము

: ప్రతిరోజు స్త్రీలు గమనించవలసినది :
 1. ప్రొద్దున లేచిన వెంటనే ఇంటిముందు చిమ్మి కసువు తీసి నీళ్ళుచలి ముగ్గువేయాలి.
 2. ప్రతినిత్యమూ కసువును (చెత్త) రెండుసార్లు ఊద్చాలి (చిమ్మాలి). చీపుళ్ళు కనపడకుండా చాటుగా దాచి ఉంచాలి.
 3. రోజూ కనీసం రెండుపూటలు (ఉదయం, సాయంత్రం) దేవుని ఎదుట దీపారాధన చేయాలి.
 4. వంటగదిలోకి వెళ్ళేముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి.
 5. కొందరు స్నానము చేసే లోపలికి వెళతారు. అది మరీ మంచిది.
 6. ఎప్పుడైనా కూర్చునే భోజనం చేయాలి.
 7. పురుషులు తమంతతామే వడ్డించుకోకూడదు. ఇంకెవరైనా వడ్డించాలి. తిన్నపాత్రలను వెంటనే కడగడం నేర్చుకోవాలి.
 8. ఇంటికి ఇతర స్త్రీలు వచ్చి వెళ్ళేటప్పుడు బొట్టుపెట్టి పంపించే అలవాటు చేసుకోవాలి.
 9. ఇంట్లో ఏదైనా విశేషంగా పదార్ధాలు వండినపుడు సమీపములోనున్న రెండుమూడు ఇండ్లకు వెళ్ళి పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి.
 10. రోజూ లలితా సహస్రనామము లాంటివి పారాయణ (చదవడం) చేయడం బాగుంటుంది.
 11. పండుగలందు భక్ష్యములను (పదార్థములను) ఇంట్లోనే తయారుచేయాలి. బయటి నుండి కొనుగోలుచేసి తీసుకురాకూడదు.
 12. ఆడపిల్లలు తమ జడలను కాపాడుకోవాలి కదా! ఆలోచించండి.

కుటుంబానికి కరదీపికలో తరువాతి అంశం చదవండి → " చేయకూడని పనులు "

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top